చిరు ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్ సైట్: 25 భాషల్లో అందుబాటులోకి..

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (14:43 IST)
సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి ఛారిటబుల్  ట్రస్ట్ సేవలు ఆన్ లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ట్రస్ట్ వెబ్ సైట్‌ను చిరు తనయుడు రామ్ చరణ్ లాంచ్ చేశారు. మరిన్ని ప్రాంతాలకు చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే వెబ్ సైట్ ప్రారంభించినట్లు తెలిపారు. 
 
దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో పాటు కె.చిరంజీవి పేరుతో మరో వెబ్ సైట్‌ని చరణ్ ప్రాంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శకనిర్మాతలతో ఆయనకున్న అనుబంధం గురించి.. ఈ వెబ్ సైట్‌లో సమాచారం ఉంచామన్నారు చరణ్.
 
చిన్నప్పట్నించి పడిన కష్టాలు, సినిమా రంగంలో నిలదొక్కకున్న క్రమం, మెగాస్టార్ గా ఎదిగిన వైనం, ఆయన సినిమా పాటలు, సినిమా ఇండస్ట్రీలలోని వారితో అతనికున్న అనుబంధాలు, సత్సంబంధాలు... ఇలా ఎన్నో వివరాలు ఈ వెబ్ సైట్ లో పొందుపరిచారని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments