Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..'

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..' అనే క్యాప్షన్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను యాంకర్

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (08:43 IST)
మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..' అనే క్యాప్షన్‌. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను యాంకర్ అనసూయ విడుదల చేసింది.
 
ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న అనసూయ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. కాళ్లకు గజ్జెలు, కాలి వేళ్లకు మెట్టెలతో కూర్చుని ఉన్న ఓ అమ్మాయి (ముఖం కనపడకుండా) ముందు ఓ కూజా ఉండటాన్ని ఈ ఫొటోలో గమనించవచ్చు. 
 
ఈ సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన స్టిల్లే ఈ ఫొటో అని అభిమానులు భావిస్తున్నారు. 'నింద నిజమైతే తప్పక దిద్దుకో.. అబద్ధమైతే నవ్వేసి వూరుకో..' అనే డైలాగ్ ఈ చిత్రంలో ఆమె చెప్పేదా? లేక సొంత మాటలా? అనే విషయం ఈ సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు. ఈ చిత్రం 2018 సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments