Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ బ‌ర్త్ డేకి చ‌ర‌ణ్ ఏం చేయ‌నున్నాడో తెలుసా..?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2న‌. ఆ రోజు అభిమానుల‌కు పండ‌గ రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌వన్ పుట్టిన‌రోజున అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈసారి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్

Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (14:47 IST)
ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2న‌. ఆ రోజు అభిమానుల‌కు పండ‌గ రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌వన్ పుట్టిన‌రోజున అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంటారు. ఈసారి జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ పుట్టిన‌రోజును స్పెష‌ల్‌గా సెల‌బ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాబాయ్ పుట్టిన‌రోజున ఫ్యాన్స్‌ని స‌ర్‌ఫ్రైజ్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్. 
 
డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments