Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్?

హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్ వచ్చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తూ.. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్ రూపొందింది. ఈ సినిమా యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (15:26 IST)
హ్యాపీ వెడ్డింగ్‌కు రామ్‌చరణ్ వచ్చేస్తున్నాడు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటిస్తూ.. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాపీ వెడ్డింగ్  రూపొందింది. ఈ సినిమా యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రీతిలో వుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నాడు. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. 
 
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. పెళ్లి చుట్టూ అల్లుకున్న సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. జులై 28న విడుదలవుతోన్న ఈ చిత్రానికి మరింత క్రేజ్ సంపాదించిపెట్టేందుకు చరణ్‌ను రంగంలోకి దించుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments