గేమ్ ఛేంజర్ టీజర్.. అన్ ప్రిడిక్టబుల్ అనే డైలాగ్ వైరల్.. ఎందుకు?

సెల్వి
గురువారం, 7 నవంబరు 2024 (12:39 IST)
Game Changer
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. లక్నో నగరంలో దిల్ రాజు టీజర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. 
 
ఆ తర్వాత రాంచరణ్ ప్రొమోషన్స్ కోసం అమెరికాలోని డల్లాస్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 9న అంటే శనివారం రోజు లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్‌తో పాటు.. అన్ ప్రిడిక్టబుల్ అనే పదం తెగ వైరల్ అవుతోంది. 
 
అసలు గేమ్ ఛేంజర్ చిత్రానికి అన్ ప్రిడిక్టబుల్ పదానికి సంబంధం ఏంటి అని అంతా ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు టీజర్‌లో 'అన్ ప్రిడిక్టబుల్' అనే డైలాగ్ హైలైట్ కాబోతోందట. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ టీజర్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments