Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కరోజు చేయకపోయినా ఉండలేను... రకుల్ ప్రీత్ సింగ్

సినీ ఇండస్ట్రీకి చెందినవారు శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా. శరీరాకృతిని కాపాడుకునేందుకు అనేక విధాలుగా డైటింగ్‌లు చేస్తుంటారు. వ్యాయామాలు కూడా చేస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవా

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:30 IST)
సినీ ఇండస్ట్రీకి చెందినవారు శారీరక దృఢత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా. శరీరాకృతిని కాపాడుకునేందుకు అనేక విధాలుగా డైటింగ్‌లు చేస్తుంటారు. వ్యాయామాలు కూడా చేస్తుంటారు. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఆమాత్రం ఫిట్నెస్ తప్పదు మరి. ఇందుకోసలం సినిమా తారలు ఎంతో కష్టపడుతూ ఉంటారు.
 
ముఖ్యంగా హీరోయిన్లకు ఫిట్‌నెస్ అనేది చాలా అవసరం. కొంతమంది హీరోయిన్లు శారీరక వ్యాయామం లేకపోతే బ్రతకడంశుద్ధ దండగ అన్నట్టుగా తెగ కష్టపడిపోతూ ఉంటారు. అలాంటివారిలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
 
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ 'నేను రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేస్తాను. ఒక్కరోజు చేయకపోయినా నా మెదడు పనిచేయనంత బాధ కలుగుతుంది. నేను అధిక బరువులు ఎత్తడానికే ఎక్కువ ప్రయత్నిస్తాను. కనీసం గంట వ్యాయామం చేస్తే తప్ప నాకు తృప్తి ఉండదు. ఇటీవల ఒక లారీ టైర్‌ను పైనుంచి కిందికి దించి దానితో పాటు పరిగెత్తే కసరత్తుల' దృశ్యాన్ని ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ విధంగా రకుల్‌కి మంచి పబ్లిసిటీయే వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments