Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన రకుల్ ప్రీత్

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:27 IST)
ఇటీవలి కాలంలో అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవలే టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జునతో జతకట్టిన రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించేందుకు సమ్మతించింది. 
 
అయితే, కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయీస్‌తో తన సినిమాలోని 'హౌలి హౌలి' సాంగ్‌కు రకుల్ అద్భుతంగా నృత్యం చేసింది. ఈ పాటలో వీరిద్దరి డాన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టి సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 17వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments