Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కసారి పిల్లలతో మాట్లాడుదాం అన్నారు, జయప్రకాష్ భార్య రాజ్యలక్ష్మి

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (22:42 IST)
రాజ్యం.. కొడుకు, కోడలు, పిల్లలతో మాట్లాడాలి. వారు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు కదా. మనం నేరుగా వెళ్ళి చూడకపోయినా వారితో ఫోన్లో మాట్లాడుదాం. ఒక్కసారి ఫోన్ చేస్తావా అన్నారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3.30 నిద్ర లేచి ఉండరు.
 
ఆరు గంటలకు చేద్దామండి అని చెప్పాను. సరే నేను బాత్రూంకి వెళ్ళివస్తానన్నారు. అంతే అక్కడే చనిపోయారు. నేను డాక్టర్‌కి ఫోన్ చేశాను. ఆయన వచ్చారు. అమ్మా.. చనిపోయారు అని చెప్పారు. ఇంతకుముందు హృద్రోగ్ర సమస్య అయితే ఉండేది. 
 
స్టంట్ కూడా వేయించారు. గత వారమే ఆసుపత్రికి వెళ్ళొచ్చాం. అంతా బాగుందని చెప్పారు. డాక్టర్ చాక్లెట్లు నవలమని చెప్పారు. అంతే, ఇంక బాగుంది వెళ్ళిపో అన్నారు. అలా ఇంటికి వచ్చేశాము. కానీ ఉన్నట్లుండి నా భర్త చనిపోతాడని అస్సలు నేను ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు జయప్రకాష్ రెడ్డి భార్య. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments