Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు గారి గది 2లో నాగార్జున లుక్ ఇదే.. భయపెట్టే సమంత లుక్ కూడా లీక్!

ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా రాజు గారి గది సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. హారర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అక్కినేని నాగార్జున పుట్టిన

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (14:33 IST)
ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న రెండో సినిమా రాజు గారి గది సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజైంది. హారర్ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అక్కినేని నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నాగార్జున మాస్ లుక్‌ అదిరిపోయింది. అక్కినేని నాగార్జున సమంత, అశ్విన్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం 2015లో హిట్ అయిన రాజు గారి గది సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. 
 
ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సమంత లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ లుక్‌ను చూస్తే తప్పకుండా అందరూ జడుసుకోవాల్సిందేనని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రాజుగారి గదిలో నాగ్, సమ్మూ లుక్కెలా వుందో చూడండి..
 



సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments