Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#KusaFirstLook : గణేశ పర్వదినాన ఎన్టీఆర్ బిగ్ స‌ర్‌ప్రైజ్.....'కుశ' ఫ‌స్ట్‌లుక్

వినాయక చవితి పండ‌గ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘జై లవ కుశ’ సినిమాలో త‌న‌ మూడో పాత్ర `కుశ‌` ఫ‌స్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ విడుద‌ల చేశాడు. మొద‌ట వినాయ‌క చ‌వితి శుభాకాంక్

Advertiesment
#KusaFirstLook : గణేశ పర్వదినాన ఎన్టీఆర్ బిగ్ స‌ర్‌ప్రైజ్.....'కుశ' ఫ‌స్ట్‌లుక్
, శుక్రవారం, 25 ఆగస్టు 2017 (12:31 IST)
వినాయక చవితి పండ‌గ సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘జై లవ కుశ’ సినిమాలో త‌న‌ మూడో పాత్ర `కుశ‌` ఫ‌స్ట్‌లుక్‌ను ఎన్టీఆర్ విడుద‌ల చేశాడు. మొద‌ట వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్ చేసిన ఆయ‌న కొద్ది నిమిషాల్లో చిన్న స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని అందులో పేర్కొన్నారు.
 
త‌ర్వాతి ట్వీట్‌లో `కుశ‌` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేసి, అభిమానుల‌కు పెద్ద స‌ర్‌ప్రైజ్‌నే ఇచ్చాడు. ఈ పోస్టర్‌లో తారక్ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని `జై`, `ల‌వ‌` పాత్ర‌లకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ కశ సర్‌ప్రైజ్ ఫోటో మీరూ చూడండి. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మొదటి రీడర్ పవన్ కళ్యాణే : మాజీ భార్య రేణూ దేశాయ్