రోబో "2.O" తో పోటీపడుతున్న కంగనా..!! (Video)

శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్‌తో, ఎవరూ ఊహించని సాంకేతిక టెక్నాలజీతో కూడుకొని ఉంటాయి. 'ప్రేమికుడు' సినిమా నుంచి మొన్న వచ్చిన 'ఐ' వరకు దేనికవే కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో '2.ఓ' రూప

Webdunia
బుధవారం, 18 జులై 2018 (10:26 IST)
శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్‌తో, ఎవరూ ఊహించని సాంకేతిక టెక్నాలజీతో కూడుకొని ఉంటాయి. 'ప్రేమికుడు' సినిమా నుంచి మొన్న వచ్చిన 'ఐ' వరకు దేనికవే కొత్తగా ఉంటాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో '2.ఓ' రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి దాదాపు ఒక యేడాది కావొస్తుంది.
 
నిజానికి ఈ చిత్రం గత యేడాది దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, గ్రాఫిక్స్ వర్క్స్ ఆలస్యం కావడంతో.. పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనే సందిగ్ధం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో శంకర్ రోబో '2.ఓ' రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 29 న విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.
 
మరి ఈ చిత్రంతో పాటు ఓ బాలీవుడ్ చిత్రం కూడా పోటీపడుతోంది. ఆ చిత్రం విశేషాలతో పాటు.. శంకర్‌కు రోబో చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, పెట్టుబడిదారుల నుంచి ఎదురైన ఒత్తిడి, తదితర వివరాలను ఈ వీడియోలో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments