జైల‌ర్‌కు షాక్.. ఆన్‌లైన్‌లో లీకైన హెచ్డీ ప్రింట్

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (17:49 IST)
జైల‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా రూ.550 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. రూ.600 కోట్ల దిశ‌గా పయ‌నిస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్ప‌టికీ కూడా థియేట‌ర్ల వ‌ద్ద స్టడీగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఇక ఈ సినిమా త్వ‌ర‌లోనే ఓటీటీలోకి రానుంది. 
 
అయితే జైలర్‌కు షాక్ తప్పలేదు. ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్ లీకైంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. కొంద‌రు సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌ను స్ర్కీన్ షాట్లు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. 
 
ఆన్‌లైన్‌లో జైల‌ర్ సినిమా హెడ్‌డీ ప్రింట్ లీక్ కావ‌డంతో దీని ప్ర‌భావం సినిమా క‌లెక్ష‌న్ల‌పై ప‌డే అవ‌కాశం ఉంది. ఈ సినిమాలో ర‌జినీకాంత్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌గా త‌మ‌న్నా, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కీల‌క పాత్ర‌లు పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments