Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంట‌సేపు ర‌జ‌నీకాంత్‌, శ‌ర‌త్ కుమార్ మంత‌నాలు

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (17:04 IST)
Rajinikanth, Sarath Kumar
ర‌జ‌నీకాంత్ త‌న స్వ‌గృహంలో శ‌ర‌త్ కుమార్‌తో తెలుగు, త‌మిళ చిత్ర రంగంలోని సినిమాల‌ గురించి గంట‌సేపు సోమ‌వారంనాడు చ‌ర్చించారు.  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రం విజ‌యం సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అందులో భాగంగా సోమ‌వారంనాడు ఫోన్‌లో శ‌ర‌త్‌కుమార్‌ను త‌నింటికి ర‌మ్మ‌ని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా శ‌ర‌త్‌కుమార్‌తోపాటు ఆయ‌న కుమార్తె వ‌ర‌ల‌క్ష్మీ కూడా హాజ‌రైంది.
 
Rajinikanth, Sarath Kumar, Varalakshmi
ఈ సంద‌ర్భంగా పి.ఎస్‌.1లో శ‌ర‌త్‌కుమార్ న‌ట‌న‌ను చిత్ర క‌థాంశాన్ని లొకేష‌న్ల‌ను ఇత‌ర న‌టీన‌టుల అభిన‌యాన్ని ర‌జ‌నీకాంత్ మెచ్చుకున్నారు. ఈ విష‌యాన్ని శ‌ర‌త్‌కుమార్ తెలియ‌జేస్తూ, చెప్ప‌లేని ఆనందాన్ని అనుభ‌వించాన‌ని తెలిపారు. ఇక తెలుగు, త‌మిళ రంగంలోని విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం అంతా పాన్ ఇండియా సినిమాగా మారింద‌ని ర‌జ‌నీ అన్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌ర‌ల‌క్ష్మీ చిత్రాల‌ను గుర్తుచేస్తూ ఆమె న‌ట‌న‌ను మెచ్చుకోవ‌డం మ‌రో విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments