Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ సినిమాలో తెలుగు "దొరసాని"కి ఛాన్స్

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (12:51 IST)
తెలుగులో దొరసాని చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్. సీనియర్ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవితా రాజశేఖర్‌ల చిన్న కుమార్తె. ఈమె తాజాగా, కోలీవుడ్‌లో అరంగేట్రం చేయనుంది. 
 
తన తొలి చిత్రంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె, తాజాగా, నందా పెరియస్వామి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతున్న ఓ ఫ్యామిలీ డ్రామాలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 
 
ఇందులో పల్లెటూరి అమ్మాయిగా, స్థానిక టీవీ చానెల్‌లో యాంకర్‌గా పనిచేసే పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇందులో తమిళ నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ హీరోగా నటించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments