Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధ్రువ ట్రైలర్ అదిరిపోయింది.. నాకు తెగ నచ్చేసింది.. జక్కన్న రాజమౌళి ట్వీట్ (ట్రైలర్)

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ. ఇది ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (12:13 IST)
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ. ఇది ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంది ఆదరణ లభిస్తోంది. వ్యూస్ సంఖ్య భారీగా పెరిగిపోతూనే వుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఇదిలా ఉంటే.. ధ్రువ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ సాధించి రికార్డు సాధించింది. దీనిపై బాహుబలి జక్కన్న రాజమౌళి స్పందించారు. ఈ ట్రైలర్‌ తెగనచ్చేసిందట. తన ట్విట్టర్‌ పేజీలో 'ధ్రువ' ట్రైలర్‌ లింక్‌ను అప్‌లోడ్‌ చేసిన రాజమౌళి చరణ్‌ను, సురేందర్‌ రెడ్డిని అభినందించారు. 'చాలా స్టైలిష్‌, ఎంతో ప్రామిసింగ్‌. సురేందర్‌ రెడ్డి, రామ్‌చరణ్‌లకు అభినందనలు. రీమేక్‌ సినిమాలు చేయడం చాలా కష్టం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments