Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ-సమ్మూలకు రహస్యంగా ఎంగేజ్‌మెంట్?: ఇన్‌స్టాగ్రామ్‌లో పార్టీ ఫోటోలు.. మస్తు మజా...?

రెండు రోజుల క్రితం సమంత తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే నాగచైతన్య, సమంతలకు ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్లాటినమ్ డైమండ్ రింగ్ ధరించిన చేతిని ఫోటో తీసి సమంత ఇన్‌స్టాగ్రామ్

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (12:01 IST)
రెండు రోజుల క్రితం సమంత తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే నాగచైతన్య, సమంతలకు ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది.  ప్లాటినమ్ డైమండ్ రింగ్ ధరించిన చేతిని ఫోటో తీసి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 
 
ఈ ఫోటోలో కనిపించిన రింగ్ ఖరీదైందని.. ఆ వేలికి పెట్టుకోవడం... ఎంగేజ్మెంట్ సమయంలోనే జరుగుతుంది. కానీ పెళ్లి విషయంలోనే తమకు ఆర్భాటాలకు పోవడం ఇష్టంలేదని నాగ చైతన్య గతంలో ప్రకటించారు. అందుకే ఎంగేజ్మెంట్ కూడా సింపుల్‌గా కుటుంబ సబ్యుల సమక్షంలో జరుపుకున్నట్లు తెలుస్తోంది.
 
మరోవైపు గోవాలో చైతూతో బర్త్ డే పార్టీలు చేసుకుంటున్న సమంత.. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫోటో అప్ లోడ్ చేసింది. అయితే ఈ ఫోటోలో చైతూ ముందు ఎవరన్నది క్లారిటీ లేదు.. కాకపోతే వెనుక వున్నది చైతూ. పార్టీలో మస్తుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది. 
 
రీసెంట్‌గా నాగచైతన్య తన బర్త్ డే వేడుకను కాబోయే వైఫ్ సమంతతో కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నది సమంతా కాదా అనేది డౌట్. మొత్తానికి పెళ్లికి ముందే చైతూ, సమ్మూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments