Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా-రణ్ వీర్‌లకు ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా.. ఉంగరం మెరిసిపోతుందే?

ఎంత బిజీగా ఉన్నా.. బాలీవుడ్ యువజంట దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ మాత్రం తమ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. హాలీవుడ్‌లో పనిచేస్తున్నా.. అప్పుడప్పుడు దేశానికి వచ్చి తన ప్రియుడిని చూసెళ్తూ వుండేది. ఇటీవల

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (10:53 IST)
ఎంత బిజీగా ఉన్నా.. బాలీవుడ్ యువజంట దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్ మాత్రం తమ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు. హాలీవుడ్‌లో పనిచేస్తున్నా.. అప్పుడప్పుడు దేశానికి వచ్చి తన ప్రియుడిని చూసెళ్తూ వుండేది. ఇటీవల దీపికా పదుకునే హాలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పారిస్‌లో బేఫికర్ షూటింగ్ లో ఉన్న ప్రియుడు రణ్ వీర్ సింగ్ దగ్గర వాలిపోయింది. షూటింగ్‌లో బిజీగా ఉండడంతో నేరుగా స్పాట్‌కు వెళ్లింది. అయితే బాలీవుడ్ జనం మాత్రం.. రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొనే జంట కలిసి కనపడకపోవటంపై వారిద్దరూ దూరంగా ఉంటున్నారనే గాసిప్స్ బాలీవుడ్‌లో హల్ చల్ చేశాయి. 
 
ఈ వదంతులు అబద్ధం అంటూ ఈ జంట నిరూపించింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ ముంబయిలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఒక పార్టీకి రణ్ వీర్-దీపిక జంట హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. పార్టీ ముగిసిన అనంతరం, దీపిక చేయిపట్టుకుని రణ్ వీర్ ఆమెను కారు వద్దకు తీసుకువచ్చాడు. కారులో దీపిక కూర్చున్న తర్వాత రణ్ వీర్ కూర్చున్నాడు. మరో, ఆసక్తికరమైన విషయమేమిటంటే, దీపిక చేతి వేలికి మెరిసిపోతున్న ఒక ఉంగరం ఉండటం. దీంతో, వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments