ఆర్‌.ఆర్‌.ఆర్‌. లైవ్‌ ప్రోగ్రామ్‌కు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (07:47 IST)
Rahul Sipliganj and Kalabhairava
ఇంతవరకు ఆర్‌.ఆర్‌.ఆర్‌.లో నాటునాటు పాటకు అవార్డు దక్కడంపై ప్రశంసలుతోపాటు విమర్శలుకూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాతోపాటు బయట కూడా చాలామంది గాయకులను సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కామెంట్‌ చేశారు. కానీ అకాడమీ ఆలోచనలు వేరుగా వుంటాయి. ఒక పద్ధతి ప్రకారం వారు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మొదట్లో రాజమౌళి కుటుంబమే వెళ్ళింది. ఆ తర్వాత చంద్రబోస్‌ వెళ్ళాడు. 
 
Academy letter
ఇక ఈరోజు అకాడమీ ట్విట్టర్‌ లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ పెట్టింది. 95వ ఆస్కార్‌లో ప్రత్యక్ష ప్రసారం మార్చి 12, ఆదివారంనాడు జరగనుంది. అందుకు ఆర్‌.ఆర్‌.ఆర్‌. లైవ్‌ ప్రోగ్రామ్‌కు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని వర్గాల వారు చేసిన విమర్శలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments