Webdunia - Bharat's app for daily news and videos

Install App

రయీస్‌లో 'లైలా మై లైలా..'కు పెరుగుతున్న క్రేజ్.. సన్నీ పాట వైరల్..

బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'రయీస్‌' చిత్రంలోని సన్నీ లియోన్ ఐటమ్ సాంగుకు మంచి క్రేజ్ వచ్చేసింది. హాట్ స్టార్ సన్నీ లియోన్ 'లైలా మై లైలా..' అంటూ సాగిన పాటకు సంబంధించి వీడియో ప్రస్తుతం సో

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (16:35 IST)
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'రయీస్‌' చిత్రంలోని సన్నీ లియోన్ ఐటమ్ సాంగుకు మంచి క్రేజ్ వచ్చేసింది. హాట్ స్టార్ సన్నీ లియోన్ 'లైలా మై లైలా..' అంటూ సాగిన పాటకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోను సినీ యూనిట్ బుధవారం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచి వ్యూస్‌తో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 18వ స్థానంలో ఉంది. పాట విడుదలైన 19 గంటల్లోనే 73 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. 
 
జీనత్‌ అమన్‌ గతంలో ఆడిపాడిన 'లైలా మై లైలా..' పాటకు రీమిక్స్‌గా ఈ పాటను తెరకెక్కించారు. ఈ పాట సినిమా విజయంలో కీలకంగా నిలుస్తుందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన 'రయీస్‌' చిత్రంలో మహీరా ఖాన్‌ కథానాయికగా నటించారు. జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments