Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ 'ఖైదీ నంబర్.150' ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.100 కోట్లా?

మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గడం లేదు. వెండితెరకు దూరమై పదేళ్లు అయినప్పటికీ.. ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడు

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (14:32 IST)
మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గడం లేదు. వెండితెరకు దూరమై పదేళ్లు అయినప్పటికీ.. ఆయన క్రేజ్ మాత్రం అలానే ఉంది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' టీజర్‌తో ఆయన స్టామినా ఏంటో రుజువైంది. 
 
ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్‌లో ఏకంగా రికార్డులు సృష్టిస్తోంది. దీంతో మెగా ఖైదీపై అంచనాలు పీక్స్ చేరిపోయాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో అదిరిపోయే రేంజ్‌లో జరిగిపోయినట్టు సమాచారం. మెగాఖైదీ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.100కోట్ల దాటినట్టు తెలుస్తోంది. ఇంకో ఒకటి రెండు ఏరియాలకు చెందిన పంపిణీ హక్కులు చిత్రబృందం దగ్గరే ఉన్నాయట. మొత్తానికి.. మెగాస్టార్ హవా మళ్లీ మొదలైనట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. 
 
కాగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెం.150 లో చిరంజీవి సరసన కాజల్ జతకట్టనుంది. రాయ్ లక్ష్మీ ఐటమ్ సాంగ్‌లో మెరవనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. రాంచరణ్ నిర్మాత. మెగా ఖైదీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments