Webdunia - Bharat's app for daily news and videos

Install App

"నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా"... రాధేశ్యామ్ టీజర్ రిలీజ్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (09:53 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై వంశీ, ప్రమోద్‌, ప్ర‌శీదలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమికుల‌రోజు(వేలంటైన్స్ డే) సంద‌ర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
యూర‌ప్‌లో ట్రైన్ ఆగ‌డం అక్క‌డ ప్ర‌భాస్ ఓ విదేశీ భాష‌లో త‌న ప్రేమ‌ను వ్య‌క్త ప‌రుస్తూ డైలాగ్ చెప్ప‌డంతో ప్రారంభ‌మైన గ్లింప్స్‌. "నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా.." అని పూజా హెగ్డే అంటే... 'ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు, నేను ఆ టైప్ కాదు..' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ప్రభాస్ తన ప్రేమను వ్యక్తం చేసే గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. 
 
ఈ టీజర్ రిలీజైన కేవలం 34 నిమిషాల్లోనే 3,67,874 వ్యూస్ వచ్చాయి. 121 వేల మంది లైక్ చేయగా, 650 మంది డిజ్‌లైక్ చేశారు. కాగా, తెలుగు, హిందీ సహా కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూలై 30వ తేదీన విడుదల కానుంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్‌స్టోరి. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments