Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పెండ్లా?... ఇంకా చిన్నపిల్లనే.. రాశీఖన్నా

ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు.. అందువల్ల వివాహ జీవితానికి చాలా టైమ్‌ ఉందని నటి రాశీఖన్నా అంటోంది. బొద్దుగా, ఎర్రగా, అందంగా ఉండే రాశీ.. 'హైపర్‌' చిత్రానికి నాజూగ్గా బాగా తగ్గింది. ఇది పాత్ర కోసమే తప

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2016 (17:32 IST)
ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు.. అందువల్ల వివాహ జీవితానికి చాలా టైమ్‌ ఉందని నటి రాశీఖన్నా అంటోంది. బొద్దుగా, ఎర్రగా, అందంగా ఉండే రాశీ.. 'హైపర్‌' చిత్రానికి నాజూగ్గా
బాగా తగ్గింది. ఇది పాత్ర కోసమే తప్ప.. పెళ్లి కోసం కాదని అంటోంది. 'ఊహలు గుసగుసలాడే'లో మెరిపించింది. 2014లో విడుదలైన ఈ చిత్రం తన కెరీర్‌కు రెండేళ్ళ పునాది వేసిందని చెబుతోంది. త్వరలో రెండేళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రామ్‌తో కలిసి 'హైపర్‌' చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. 
 
హైపర్‌ టైటిల్‌కు తగినట్లే ఉంటుందనీ, రామ్‌ చాలా సరదాగా ఉంటాడని వివరించింది. 'సుప్రీమ్‌'లో బెల్లం శ్రీదేవి పాత్రకు మంచి పేరువచ్చిందనీ.. మెగా ఫ్యామిలీ హీరోతో కలిసి నటించడం మరో లక్‌గా పేర్కొంది. తక్కువ టైమ్‌లోనే నటిగా నిలదొక్కుకోవడం వరంగా భావిస్తున్నట్లు వెల్లడిచింది. స్లో అండ్‌ స్టడీ విన్‌ దిరేస్‌.. లాగా నిదానంగా సినిమాలు చేస్తూ సాగుతాననీ.. హడావుడిగా సినిమా చేసేది లేదని తేల్చిచెబుతోంది. 
 
తమిళంలో వచ్చేనెలలో ఓ సినిమా చేయబోతున్నట్లు చెబుతోంది. తన కెరీర్‌కు ఫ్యామిలీ ఎంతో సపోర్ట్‌ ఇచ్చారనీ.. తెలుగు సినిమా పీపుల్స్ కూడా ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారని పొగిడేస్తుంది. అయితే వివాహం గురించి ఇంకా ఆలోచనలేదనీ.. పెద్దల నిర్ణయం ప్రకారమే జరుగుతుందనీ, ఇంకా దానికి చాలా టైం ఉందనీ చెప్పుకొచ్చింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments