Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప సెకండ్ సింగిల్ అప్డేట్: క్రిస్మస్ కానుకగా ఫస్ట్ పార్ట్

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాట అన్ని భాషల్లో కూడా హిట్ అయింది.
 
ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ దీనికోసం ముందే సమాచారం బయటకి వచ్చేసింది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని బన్నీ, రష్మికా ల మధ్య ఉండే సాంగ్ అని కన్ఫర్మ్ అయ్యింది. 
 
అయితే లేటెస్ట్‌గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యాజికల్ వాయిస్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్‌తో కలిసి ఓ సాంగ్‌ని రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోను కూడా షేర్ చేశారు. త్వరలోనే సినిమా సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్‌ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments