Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

దేవి
సోమవారం, 10 మార్చి 2025 (19:37 IST)
Puri Jagannath, Nagarjuna
పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం శివమణి 2003 లో విడుదలైన యాక్షన్ ప్రేమకథా చిత్రం. ఇందులో అక్కినేని నాగార్జున, అసిన్, రక్షిత ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ వైష్ణో అకాడమీ పతాకంపై నిర్మించాడు. చక్రి సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున చిత్రం నేడు ఏకాదశి నాడు ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోలో పరిమితుల సమక్షం లో ఆరంబించారని సమాచారం. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే నటిస్తుంది.
 
నిరాడంబరంగా జరిగిన వేడుకలో దేవుని పటాలపై పూజ చేసి క్లాప్ కొట్టారు. ఈ సినిమా హైదరాబాద్, గోవా లో షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ సెంటిమెంట్ గా తన సినిమాలలో గోవా లో షూటింగ్ జరుపుతుంటారు. ఈ సినిమాలో తన టీం పనిచేస్తుంది. పాటలను రవి రాస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.  ఇంకా మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments