Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ-చార్మి నిర్మిస్తున్న ఇస్మార్ట్ శంకర్... రామ్ సిగరెట్ తాగుతూ లుక్...

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (18:17 IST)
డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేష‌న్లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ వ‌స్తోంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. దీనికి ఇస్మార్ట్ శంక‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. రామ్ ఇందులో త‌ల‌కిందులుగా సిగ‌రెట్ తాగుతూ అద్భుతంగా ఉన్నాడు. 
 
ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు రామ్. జ‌న‌వ‌రిలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. వీలైనంత త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్ర్యూ వివ‌రాలు తెల‌ుప‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాను పూరీ క‌నెక్ట్స్ స‌హ‌కారంతో పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ పైన పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
 
 
న‌టీన‌టులు: 
రామ్ పోతినేని
సాంకేతిక నిపుణులు:
 ద‌ర్శ‌కుడు: పూరీ జ‌గ‌న్నాథ్, 
నిర్మాత‌లు: పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మి కౌర్, 
సంస్థ‌లు: పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ క‌నెక్ట్స్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments