Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PaisaVasool : "కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! : ఎస్ఎస్ రాజమౌళి

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "పైసూ వసూల్". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడదలైంద. బాలయ్య నటించిన 101వ చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి హైదరాబా

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (12:58 IST)
బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "పైసూ వసూల్". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడదలైంద. బాలయ్య నటించిన 101వ చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి హైదరాబాద్‌లో వీక్షించారు.
 
ఈ సందర్భంగా దర్శక దిగ్గజం రాజమౌళి బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. "కోకాకోలా పెప్సీ! బాలయ్య బాబు సెక్సీ!! ఇంతకు మించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు" అంటూ ట్వీట్ చేశాడు. గత 100 సినిమాల్లో లేనంత ఎనర్జిటిక్‌గా బాలయ్యను పూరి జగన్నాథ్ చూపించాడని కితాబిచ్చాడు. 
 
కాగా, శుక్రవారం ఉదయం వెండి తెరలను తాకిన తన 101వ చిత్రం 'పైసా వసూల్'ను అభిమానులతో కలసి నందమూరి బాలకృష్ణ వీక్షించారు. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని తనకు ఇష్టమైన భ్రమరాంబ థియేటరుకు వచ్చిన ఆయన, చిత్రాన్ని వీక్షించి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
చిత్రం చూస్తున్నంతసేపూ అభిమానులు కేరింతలు కొడుతుంటే బాలయ్య నవ్వుతూ కనిపించారు. ఆయనతో పాటు దర్శకుడు పూరీ జగన్నాధ్, హీరోయిన్‌లు శ్రియ, చార్మి తదితరులంతా సినిమా చూసేందుకు రావడంతో థియేటర్ వద్ద సందడి నెలకొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం