Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాన్సుల కోసమేనా ఈ సర్కస్? పున్నుపై నెటిజన్ చిరాకు

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (16:23 IST)
బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. ఈమె తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ వస్తోంది. ఈ ఫోటోలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పూల డిజైన్ టాప్ ధరించింది. 
 
బ్లాక్ మిడ్డీ.. మ్యాచింగ్ బెల్ట్‌తో హాట్ ఫోజ్ ఇచ్చింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్, పర్ఫెక్ట్ మేకప్‌తో గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఇంకా ఈ ఫోటోలోని నెక్‌కు వెరైటీ కామెంట్లు వస్తున్నాయి. "కత్తిలా ఉన్నావు".. "పున్నూ నువ్వో గ్లామర్ గన్ను" అంటూ కామెంట్లు పెట్టారు. ఒక చిరాకు నెటిజెన్ మాత్రం "ఛాన్సుల కోసమేనా ఈ సర్కస్?" అంటూ ఘాటుగా స్పందించాడు.
 
కాగా, బిగ్ బాస్ విన్నర్‌గా అవతరించి రాహుల్ సిప్లిగంజ్‌ విజయంలో కీలక భూమిక పోషించిన పునర్నవి భూపాలం.. హౌస్‌లో ఉండగా రాహుల్‌తో లవ్ ట్రాక్ నడిపి క్రేజీ రూమర్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఆపై రాహుల్, పున్నుల మధ్య లవ్ ట్రాక్ వుందనే వార్తలు కూడా వచ్చాయి.
 
కాగా పునర్నవి భూపాలం ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించి.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

అనంతరం పిట్టగోడ, ఎందుకు ఏమో చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసింది. ఆ చిత్రాలు పెద్దగా పునర్నవికి పేరు తీసుకురాకపోయాయి. కానీ బిగ్‌బాస్‌తో ఆమెకు మంచి పేరొచ్చింది. ఆ పేరుతో సినీ ఛాన్సుల కోసం అమ్మడు ఇలాంటి సోషల్ మీడియాలో గ్లామర్ పంట పండిస్తోందని నెటిజన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments