Webdunia - Bharat's app for daily news and videos

Install App

పున్ను రెచ్చిపోతుందిగా.. అదిరిపోయే పిక్‌ను పోస్టు చేసింది..

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (11:08 IST)
బిగ్ బాస్ హౌస్‌లో లేడి మోనార్కుగా పేరు తెచ్చుకున్న పునర్వవి మూడు వారాల క్రితమే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. తనకు ఇష్టమైన వారికి పార్టీలు ఇస్తూ పబ్‌లకు వెళ్తూ పునర్వవి ఎంజాయ్ చేస్తోంది. అంతేగాకుండా సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది. బిగ్‌ బాస్‌ షో ద్వారా మరింత పాపులారిటీ రావడంతో పునర్నవికి సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. 
 
కాగా రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలిగా నటించింది పునర్నవి. ఆ తర్వాత ‘పిట్టగోడ’ అనే సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న పునర్వవి.. తాజాగా ఒక చిన్న విరామం ద్వారా అభిమానులను అలరించబోతోంది. 
 
అంతేగాకుండా సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే పున్ను అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. సిల్వర్ కలర్ అవుట్ ఫిట్‌లో ఫోటోకు పోజులిస్తూ.. కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది.. దీంతో ఈ ఫోటోను చూసిన నెటిజన్స్.. తెగ కామెంట్స్ పెడుతున్నారు. 
 
పున్ను సూపర్ బ్యూటీ అంటూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందాలను ఆరబోస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పునర్వవి రెచ్చిపోతుందని.. ఆమెకు తప్పకుండా సినీ అవకాశాలు వెల్లువల్లా వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments