Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా కమర్షియల్ ట్రైలర్ గ్లింప్స్

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (19:05 IST)
Gopichand
పక్కా కమర్షియల్ మేకర్స్ ఈరోజు ట్రైలర్ గ్లింప్స్‌ని ఆవిష్కరించారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్ మరియు సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన  రాశి ఖన్నా కనిపించనుంది. 
 
హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని జూన్ 12న ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినీ నిర్మాతలు కర్నూల్‌లో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే  ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.
 
మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, బన్నీ వాస్  నిర్మాతగా వ్యవహరించారు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా జులై 1న రిలీజ్ కానుంది. 
 
ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల  మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్‌ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments