Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమాకు విరామం

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (18:59 IST)
Ram Charan,
రామ్ చరణ్  డైరెక్టర్ శంకర్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీల‌క షెడ్యూల్ గ‌త కొద్దిరోజులుగా జ‌రుగుతోంది. శంక‌ర్ చిత్రాలు ఇండియా లెవ‌ల్‌లో వుంటాయి. అయితే ప్ర‌పంచ లెవ‌ల్‌లో వెళ్ళేలా క‌థ‌ను త‌యారుచేశారు. రామ్ చ‌ర‌ణ్‌కు ఇటువంటి అవ‌కాశం రావ‌డం అదృష్టంగా ఫీల‌వుతున్నారు.


ముఖ్యంగా ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ త‌న స్టాఫ్ పుట్టిన‌రోజు వేడుక‌ను ఆయ‌న ఉపాస‌న‌తో క‌లిసి చేశారు. ఇందుకు ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే స్టాప్ ఎంతో ఆనందించారు. అయితే ఈ సంద‌ర్భంగా శంక‌ర్‌తో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని పాయింట్‌తో రామ్ చ‌ర‌ణ్‌కు అవ‌కాశం రావ‌డం అదృష్టంగా ఆయ‌న స్టాఫ్ ప్ర‌శంసించారు.

 
కాగా, ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్  ప్రస్తుతం కొద్దిగా గ్యాప్‌లో ఉంది. త‌దుప‌రి షెడ్యూల్ కోసం నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.  జూన్ 20 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆమ‌ధ్య కొద్ది రోజులు క్రితం వైజాగ్‌లో షెడ్యూల్‌ని కాస్త మధ్య లోనే ఆపాల్సి వచ్చింది. బహుశా ఆ షూటింగ్ స్టార్ట్ చేస్తారా లేక వేరే ప్లేస్‌లో ప్లాన్ చేస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments