Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. బండ్లగణేష్ కరోనా నుంచి ఎస్కేప్.. నెగటివ్ వచ్చేసింది..

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (20:36 IST)
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకున్నారు. ఇటీవల బండ్ల గణేష్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్ కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారు. దాంతో ఆయన టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. కరోనా బారిన పడటంతో ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. 
 
ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కరోనా నుండి కోలుకోవటంతో ఆయన హ్యాపీగా.. ''థాంక్ గాడ్" అంటూ తన రిపోర్ట్స్‌ను పోస్ట్ చేసారు. ఇక బండ్ల గణేష్ కరోనా నుండి కోలుకోవటంతో ఆయన అభిమానులు "మా బండ్లన్న సేఫ్" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
 
కాగా, ఇటీవల బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కలిసిన వారిలో కూడా ఆందోళన మొదలైంది. అయితే గణేష్‌ మాత్రం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు అభిమానులకు చెబుతూ వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments