Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా.. నిక్‌ల పెళ్లి సందడి.. తెలుపు రంగు గౌన్‌లో మెరిసిన..?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:27 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ ప్రియాంక చోప్రా, ప్రముఖ అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ల పెళ్లి సందడి మొదలైంది.  ఆగస్టులో ముంబైలో ప్రియాంక చోప్రా, నిక్‌‍ల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌లో వీరి వివాహం డిసెంబర్‌లో జరగనున్నట్లు సమాచారం. 
 
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ప్రియాంక ఇంట ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు మొదలైపోయాయి. ప్రియాంక ఇల్లు స్నేహితులు, బంధువులతో సందడిగా మారింది. ''బ్రైడ్'' అని పూలతో డిజైన్‌ చేసిన అలంకరణ ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ప్రీ వెడ్డింగ్‌ వేడుక నిమిత్తం ప్రియాంక తెల్లటి గౌనును ధరించారు. కానీ ఇంకా వివాహ తేదీ మాత్రం తెలియరాలేదు. ఈ వివాహ వేడుకకు 200 మంది అతిథులు హాజరుకాబోతున్నారట. 
 
ఆ తర్వాత లాస్‌ఏంజెల్స్‌, ముంబయిలో ఘనంగా వివాహ విందును ఏర్పాటు చేస్తారు. పెళ్లికి తర్వాత ప్రియాంక, నిక్‌ లాస్‌ ఏంజెల్స్‌లోని తమ విల్లాలో ఉంటారని.. ఈ విల్లాను ప్రియాంక చోప్రా కోసం.. దాదాపు 6.5 మిలియన్‌ డాలర్ల ఖర్చు పెట్టి నిక్‌ కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments