Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడే కాదు... దానికి మరికాస్త టైముంది : పాయల్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (14:21 IST)
పాయల్. ఈ పేరు వింటనే యువ ప్రేక్షకులకు టక్కున ఆర్ ఎక్స్-100 సినిమా పేరు గుర్తుకు వస్తుంది. హీరోహీరోయిన్ల మధ్య ముద్దు సీన్ల పవర్ అలాంటిది మరి. ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టి తనవైపు మరల్చుకున్న పంజాబీ భామ రాజ్ పుత్‌కు అవకాశాలు తన్నుకువస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోను పాయల్‌ను హీరోయిన్‌గా తీసుకునేందుకు డైరెక్టర్లు పోటీలు పడుతున్నారు.
 
తాజాగా పాయల్ తమిళంలో ఒక సినిమా చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా సినిమా రూపుదిద్దుకుంటోంది. శరవేగంగా చెన్నైలో షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఈ సినిమా పేరు ఏంజిల్. హీరోహీరోయిన్ల మధ్య పెళ్ళి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో పెళ్ళిపీటలపై పాయల్ సిగ్గు పడుతూ కూర్చుంది. 
 
ఈ ఫోటో కాస్తా వాట్సాప్, ఫేస్ బుక్‌లలో హల్చల్ చేస్తోంది. పాయల్ అప్పుడే పెళ్ళి చేసేసుకుంటోందని అభిమానులు బాధపడిపోతున్నారు. అయితే పాయల్ మాత్రం నాకు పెళ్ళి చేసుకొని భర్తతో కలిసి హాయిగా గడపాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు. ఇంకొన్ని సినిమాలు చేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి.. ఆ తరువాతే పెళ్ళి, మిగిలినవన్నీ అంటోంది ఈ పంజాబీ భామ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments