Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెడ్డింగ్ లైఫ్‌లో మెరిసిన ప్రియమణి.. పెళ్లికూతురి గెటప్ అదుర్స్

పెళ్ళైన కొత్తలో, యమదొంగ, రగడ వంటి చిత్రాలతో తెలుగులో ప్రియమణికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. అంతేకాదు తమిళ, మలయాళంలోనే అమ్మడి హవా బాగానే కొనసాగింది. కొత్త హీరోయిన్స్ ఎంట్రీ కాస్త హవా తగ్గినప్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2016 (19:30 IST)
పెళ్ళైన కొత్తలో, యమదొంగ, రగడ వంటి చిత్రాలతో తెలుగులో ప్రియమణికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. అంతేకాదు తమిళ, మలయాళంలోనే అమ్మడి హవా బాగానే కొనసాగింది. కొత్త హీరోయిన్స్ ఎంట్రీ కాస్త హవా తగ్గినప్పటికీ అప్పుడప్పుడు ఐటమ్స్‌తో అదరగొడుతుంది. త్వరలోనే తన బాయ్ ఫ్రెండ్ ముస్తాఫా రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్న ప్రియమణి, ప్రస్తుతం మన ఊరి రామాయణం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా మ్యారేజ్ స్పెషల్ అయిన వెడ్డింగ్ లైఫ్ అనే మేగజైన్ కవర్ పేజీలో అమ్మడు పెళ్లికూతురి గెటప్‌లో అదరగొట్టింది. ఒంటి నిండా పింక్ కలర్ చీర జాకెట్, కంటికి అతుక్కునేలా నగలతో అదరగొట్టింది.

కాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మన 'ఊరి రామాయణం'. ఇందులో ప్రియమణి నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా.. ఈ చిత్ర ఎడిటింగ్ వర్క్స్‌ను పూర్తి చేసుకుని త్వరలో రిలీజ్ చేయనున్నట్లు సినీ యూనిట్ తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments