Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియా ప్రకాష్ వారియర్ 'లడీ లడీ' విడుదల.. రోహిత్ డ్యాన్స్.. రాహుల్ సిప్లిగింజ్ వాయిస్ (Video)

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (09:53 IST)
Ladi Ladi
సెన్సేషనల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తొలిసారి ప్రైవేట్ సాంగ్ లో నటించారు. రోహిత్ నందన్ ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ పాటను తెరకెక్కించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. సంక్రాంతి సందర్భంగా లడీ లడీ పాటను విడుదల చేశారు.
 
శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. పబ్ లో పక్క మాస్ బీట్ లో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా వారియర్ అందాలు.. రోహిత్ నందన్ అద్భుతమైన డాన్స్ పాటకు హైలైట్స్. మ్యాంగో సంస్థ నుంచి ఈ పాట విడుదలైంది. 
 
నటీనటులు:
రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ వారియర్
టెక్నికల్ టీం:
కొరియోగ్రఫీ, దర్శకుడు: రఘు మాస్టర్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
లిరిక్స్: విస్సాప్రగడా
సింగర్: రాహుల్ సిప్లిగంజ్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments