Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో పడిన ప్రియా భవానీ.. ఎవరో ఇప్పుడే చెప్పను!

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (10:05 IST)
Priya Bhavani
ప్రముఖ తమిళ నటి ప్రియా భవాని శంకర్ ప్రేమలో పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం విశేషం. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల నెటిజన్లతో సంభాషించిన ఈ యంగ్ బ్యూటీ లవ్ మ్యాటర్‌ను బయట పెట్టింది.

ఓ నెటిజన్ ఆమె వివాహం గురించి ప్రశ్నించగా. దానికి స్పందించిన ప్రియా 'నేను ఒక ప్రత్యేక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. కానీ నా దృష్టి ప్రస్తుతం నా కెరీర్‌పై ఉంది. సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలను వెల్లడిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. 
 
అయితే తన ప్రియుడు సినీ పరిశ్రమకు చెందినవాడా కాదా అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచింది. ప్రస్తుతం కమల్ హసన్ 'ఇండియన్ 2″లో ప్రియా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. బుల్లితెర ప్రేక్షకులకు ఆమె బాగా తెలుసు. తమిళ టివి సీరియల్స్ లో ఆమె చేసిన పాత్రలకు, నటనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా సక్సెస్ కావాలని భావిస్తోంది ఈ అమ్మడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments