Webdunia - Bharat's app for daily news and videos

Install App

పృథ్వి రాజ్ సుకుమారన్ నుండి వస్తోన్న పాన్ ఇండియన్ మలయాళీ మూవీ ఆడుజీవితం

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (18:11 IST)
Prithvi Raj Sukumaran
ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ మూవీస్ కి మరింత క్రేజ్ పెరిగింది. మలయాళం నుంచి లేటెస్ట్ గా పాన్ ఇండియన్ ను దాటి పాన్ వరల్డ్ అనేలా ఓ కొత్త సినిమా రాబోతోంది. పృథ్వీరాజ్ హీరోగా నటించిన ఈ చిత్రం పేరు ఆడుజీవితం. (ఇంగ్లీష్‌లో గోట్ లైఫ్ అనే పేరుతో విడుదల కానుంది). ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ కోసం రెడీ చేసిన ఈ ట్రైలర్ మూడు నిముషాలు లీక్ అయింది. ఈ  3 నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ సినిమా హిస్టరీ లో  ఎన్నడూ లేని విధంగా ఎడారిలోకి తీసుకువెళ్లింది. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా కనిపిస్తుంది. 
 
ఇద్దరు అకాడమీ అవార్డు గ్రహీతలు A.R.రెహమాన్ మరియు రసూల్ పూకుట్టి మరియు భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్‌ వంటి టెక్నీషియన్స్ తో ఈ చిత్రం నిజంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోతోంది. సినిమాటోగ్రఫీ  సునీల్ K.స్ చేస్తుండగా.. కథను  బెన్యామిన్ అందించాడు. ఈ చిత్రం లో అనేక ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

ఆవు - పాము స్నేహం.. నెట్టింట వీడియో వైరల్

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments