Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గాడ్‌ఫాదర్‌'కు డ్యాన్సింగ్ డైనమెట్ కొరియోగ్రఫీ

Webdunia
మంగళవారం, 3 మే 2022 (10:27 IST)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మోహన రాజా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "గాడ్ ఫాదర్" రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ రంజాన్ పండుగ సందర్భంగా వెల్లడించారు. 
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి తన సొంత నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్, హీరో రామ్ చరణ్‌కు చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం, నిర్మాత ఎన్వీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన "లూసీఫర్" చిత్రాన్ని తెలుగులోకి "గాడ్ ఫాదర్" పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
తెలుగు చిత్ర నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుల్లో ఒకరైన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే ఎస్.థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలోని ఆటంబాంబు లాంటి స్వింగింగ్ సాంగ్‌కు డ్యాన్సింగ్ డైనమెట్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయనున్నట్టు రంజాన్ పండుగ సందర్భంగా అధికారికంగా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో కలిసి జీవించాలని ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కసాయితల్లి!!

ప్రపంచంలోనే తొలిసారి.. ఫ్లైయింగ్ ట్యాక్సీలు.. ఎక్కడ?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments