Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితంలో సంతృప్తిగా ఉన్నానని చెప్పిన వ్యక్తి వద్ద అసిస్టెంట్‌గా చేరుతా : ప్రభుదేవా

జీవితంలో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పిన వ్యక్తి వద్ద అసిస్టెంట్‌గా చేరి సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన అభినేత్రి చిత్ర

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:35 IST)
జీవితంలో సంతృప్తిగా ఉన్నట్టు చెప్పిన వ్యక్తి వద్ద అసిస్టెంట్‌గా చేరి సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన అభినేత్రి చిత్రంలో ప్రభుదేవా కూడా నటించారు. 
 
ఈ చిత్రం గురించి హైదరాబాద్‌లో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం ఏమాత్రం సంతృప్తికరంగా లేదని చెప్పారు. అయితే, జీవితంలో సంతృప్తిగా ఎవరైనా చెపితే అలాంటి వ్యక్తి వద్ద తాను అసిస్టెంట్‌‌గా చేసి అన్ని రకాల సపర్యలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. 
 
అలాగే, అందరిలాగే తనకూ కొన్ని సమస్యలు ఉన్నాయనీ, తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా ప్రశ్నలు సంధించవద్దని మీడియా మిత్రులను ప్రభుదేవా కోరారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments