Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరం వాళ్లది.. అందుకే డిమాండ్ చేస్తున్నా.. ఇందులో తప్పేంటి: తమన్నా

ఐటమ్ పాటల్లో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయడంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించారు. నా అవసరం వాళ్ళకు ఉంది. అందుకే నేను భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా. ఇందులో తప్పేముంది అంటూ మీ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:25 IST)
ఐటమ్ పాటల్లో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేయడంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించారు. నా అవసరం వాళ్ళకు ఉంది. అందుకే నేను భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నా. ఇందులో తప్పేముంది అంటూ మీడియాను ప్రశ్నించారు. 
 
హైదరాబాద్ ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'జాగ్వార్' చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ పాట కోసం రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీనికి కారణం లేకపోలేదన్నారు. 
 
ఇకపోతే.. పెళ్లి ఆలోచన తన మదిలోనే లేదన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి తనను దూరం చేయాలని చూస్తున్నారా అంటూ మీడియాను ప్రశ్నించారు. మరికొంతకాలం చిత్ర పరిశ్రమలో కొనసాగుతానని తమన్నా తేల్చి చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు : పోలీసులు బలవంతంగా సంతకం చేయించారంటూ పల్టీ..

తూగో జిల్లాలో బర్డ్ ‌ఫ్లూ... భారీగా కోళ్లు మృతి.. కోడిమాంసం తినొద్దంటున్న అధికారులు..

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments