Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సక్సెస్ విజయ రహస్యమిదే.. నానికి నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?

నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మజ్ను' చిత్రం గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. నేచురల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న నాని జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఈ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:52 IST)
నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మజ్ను' చిత్రం గత శుక్రవారం రిలీజై మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. నేచురల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న నాని జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. వీటిలో ఫిబ్రవరిలో ''కృష్ణగాడి వీరప్రేమ గాథ''తో నవ్వించిన నాని జూలైలో ''జెంటిల్‌మేన్‌''తో వావ్ అనిపించాడు. ఇప్పుడు ''మజ్ను''తో మనముందుకు వచ్చాడు.
 
వ‌రుస‌గా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకొన్నాడు నాని. ఈ సందర్భంగా లైవ్ చిట్ చాట్ మాట్లాడిన నాని.. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు. తన విజయ రహస్యం గురించి అడిగిన ఓ ప్రశ్నకు సమాధనమిస్తూ.. దర్శకుడు చెప్పినట్లు చేయడమే తనకు తెలుసనీ, ఆయన్ని మెప్పించే విధంగా నటించడమే తన విజయరహస్యమని ఆయన అన్నారు. ఇదే చాట్‌లో తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరని అడుగగా... బాలీవుడ్ భామ దీపిక పదుకొనే అని ఠక్కున సమాధానమిచ్చాడు. ఆమె సినిమాలని రిలీజైన రోజే మిస్ కాకుండా చుస్తానని వెల్లడించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments