Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో బాహుబలి-2 రిలీజ్: హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతుందా?

చైనాలో బాహుబలి-2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. అయితే ఆ సమయానికి 'దంగల్' చైనాలో కలెక్షన్ల వర్షం కురిపించడంతో బాహుబలి-2కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో చైనాల

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (11:22 IST)
చైనాలో బాహుబలి-2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కావాల్సింది. అయితే ఆ సమయానికి 'దంగల్' చైనాలో కలెక్షన్ల వర్షం కురిపించడంతో బాహుబలి-2కి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో చైనాలో డిసెంబరులో బాహుబలి-2ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
కొత్తగా ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. కానీ డిసెంబర్‌లో చైనాలో భారీ స్థాయిలో హాలీవుడ్ సినిమాలు విడుదల కానున్నాయి. చైనాలో హాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అలాంటి సినిమాలతో బాహుబలి-2 పోటీపడి నిలుస్తుందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
 
ఇదిలా ఉంటే.. బాహుబ‌లి-2 సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ కాక‌పోడంపై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి స్పందించారు. త‌న సినిమాలు అవార్డులు తెచ్చిపెట్ట‌డం కాద‌ని, అభిమానుల‌కు నచ్చాల‌న్నాడు. సినీ నిర్మాతలకు డబ్బులు సంపాదించిపెట్టాలని వ్యాఖ్యానించారు. 
 
ఆస్కార్ రేసులో బాహుబ‌లి-2 కాకుండా బాలీవుడ్ మూవీ న్యూటన్ నిలిచిన నేప‌థ్యంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి మాట్లాడుతూ... త‌న సినిమా ఆస్కార్ రేసులో నిల‌వ‌క‌పోవ‌డంపై తాను అసంతృప్తిగా ఏమీ లేనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments