Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ఇమేజ్‌ దెబ్బకు ఇవాంకా ట్రంప్ కూడా భయపడిపోయారా....

మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి గురించి అంతకంటే కానేకాదు. మరి దేని గురించి అనుకుంటున్నారా? ఇవాంకా ట్రంప్ రాక గురించి. ఇవాంకా ట్రంప్ ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరయ్యారు కదా.

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (15:01 IST)
మళ్లీ సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి రచ్చ మొదలైంది. ఇదేదో సినిమా గురించి కాదు. ఆయన పెళ్లి గురించి అంతకంటే కానేకాదు. మరి దేని గురించి అనుకుంటున్నారా? ఇవాంకా ట్రంప్ రాక గురించి. ఇవాంకా ట్రంప్ ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరయ్యారు కదా. 
 
ఈ సదస్సుకు బాహుబలి ప్రభాస్‌ను కూడా ఆహ్వానించాలని తొలుత అనుకున్నారట. ప్రభాస్ వస్తే ఈవెంట్‌కు మరింత క్రేజ్ వస్తుందని భావించారట. కానీ ప్రభాస్ వస్తే ఇవాంకా ట్రంప్ గురించి పెద్దగా పట్టించుకోరేమోననీ, ఈవెంట్ కంటెంట్ దెబ్బతింటుందనీ చివరి నిమిషంలో ప్రభాస్ కు హ్యాండ్ ఇచ్చారట. మొత్తమ్మీద ప్రభాస్ ఇమేజ్‌ను చూస్తే ఇవాంకా ట్రంప్ కూడా భయపడుతున్నారన్నమాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments