Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్‌కి పెళ్లి కుదిరిందా..? ఇంత‌కీ.. పెళ్లి కూతురు ఎవ‌రు..?

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2019 (21:30 IST)
ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..? చాలా సంవ‌త్స‌రాల నుంచి ఇది స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. బాహుబ‌లి 2 రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ పెళ్లిపై క్లారిటీ రాలేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 
అది ఏంటంటే... అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. 
 
అయితే... ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పైన ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి... ఈ వార్త నిజమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments