Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాని బతికిద్దామని ప్ర‌భాస్ వ‌చ్చారు - స్వప్న దత్ కామెంట్స్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:28 IST)
Swapna Dutt
దుల్క‌న్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాగూర్ జంట‌గా న‌టించిన సినిమా సీతారామం. ఈ సినిమా ఈనెల 6న విడుద‌ల‌కాబోతుంది. బుద‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో జ‌రిగింది. దీనికి ప్ర‌భాస్ ముఖ్య అతిథి. ఈ సంద‌ర్భంగా స్వప్న ద‌త్ మాట్లాడారు.
 
ప్రభాస్ సాధారణంగా బయటకు రారు. ఒకటి మాకోసం వచ్చారు రెండు సినిమాని బతికిద్దామని వచ్చారు. జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారు` అని స్వ‌ప్న ద‌త్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ కూడా నేను స్వ‌ప్న కోస‌మే వ‌చ్చాను. ఆమె చ‌క్క‌టి సినిమా తీసింది అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments