Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో దొంగగా కనిపించనున్న ప్రభాస్?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (19:10 IST)
మరో రెండు రోజుల్లో సాహో మొదటి షో స్క్రీన్ మీద పడబోతోంది. ఎక్కడ ఏ టైంలో అనే వివరాలు పూర్తిగా బయటికి రాలేదు కానీ గురువారం అర్ధరాత్రి నుంచే అన్నది మాత్రం దాదాపు ఖరారు అయినట్టే.

ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చిన ప్రీ పాజిటివ్ రిపోర్ట్స్ డార్లింగ్ ఫ్యాన్స్‌ని నిద్రపోనివ్వడం లేదు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సాహో, బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు సినిమా ప్రియులు.
 
ఇది ప్రక్కన పెడితే రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ సాహోకు సంబంధించిన చిన్న చిన్న లీక్స్ బయటికి పొక్కుతున్నాయి. ఇవి నిజమో కాదో తెలిసేది సినిమా విడుదలయ్యాకే అయినప్పటికీ, అప్పటి వరకు సస్పెన్స్ భరించలేని ఫ్యాన్స్ మధ్య ఇవి ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తున్నాయి. 
 
మెయిన్‌గా ప్రభాస్ పాత్ర గురించి. ట్రైలర్‌లో అశోక చక్రవర్తి అనే అండర్ కాప్‌గా ప్రభాస్‌ని చూపించారు, కానీ వాస్తవానికి ఇందులో డార్లింగ్ రోల్ దొంగతనాలు చేయడమట. కారణాలు తెలియకపోవచ్చు కానీ జెంటిల్‌మెన్, కిక్ తరహాలో ఒక మంచి ఉద్దేశంతో చోరీలు చేస్తూ ఓ ప్రమాదకరమైన వలయంలో హీరోయిన్‌తో పాటు చిక్కుకుపోతాడట. అదేంటనేదే సాహోలోని అసలు పాయింట్‌గా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments