Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీకి పవన్ కళ్యాణ్ కూతురు రాఖీ... మై సిస్టర్ మై స్ట్రెంగ్త్ అంటున్న మెగా పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ఆమధ్య కొంతకాలం చిరంజీవితో కాస్తంత దూరంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిలో నిజం లేదని మెగా ఫ్యామిలీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. తాజాగా దీనికి మరో ఉదాహరణ ఏంటయా అంటే... పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కుమార్తెను వెంటబెట్టుకుని వచ్చ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (16:08 IST)
పవన్ కళ్యాణ్ ఆమధ్య కొంతకాలం చిరంజీవితో కాస్తంత దూరంగా ఉన్నారంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిలో నిజం లేదని మెగా ఫ్యామిలీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. తాజాగా దీనికి మరో ఉదాహరణ ఏంటయా అంటే... పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కుమార్తెను వెంటబెట్టుకుని వచ్చి మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు రాఖీ కట్టించి వెళ్లినట్లు ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. 
 
రాంచరణ్ తాజాగా ఈ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీనితో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీలో ఎలాంటి తేడాలు లేవనేందుకు మరో నిదర్శనం ఇది అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈమధ్య పవన్ భార్య తరచూ మెగా ఇంట్లో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఎంతైనా కుటుంబం కదా... కలిసి ఉంటేనే కలదుసుఖం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments