తెలుగుదేశం పార్టీ పార్టీ.. రాజకీయంగా ఎమ్మెల్యే కావాలి...

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి వారిలో నటుడు, రచయిత పోసాని

Webdunia
బుధవారం, 21 మార్చి 2018 (14:24 IST)
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఎమ్మెల్యే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇలాంటి వారిలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. ఈయన మాట్లాడుతూ, చలన వ్యాఖ్యలు చేశారు. 
 
'చాలా మంది హీరోలవుతారు. వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటారు. దీనికి హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌లు భిన్నం. అందుకని, కల్యాణ్‌రామ్‌ హీరోగా సక్సెస్‌ కావాలి. ఇది అసందర్భమైనా ఒక్క మాట చెబుతా... కల్యాణ్‌రామ్‌ మంచి లక్షణాలున్న అబ్బాయి(ఎమ్మెల్యే) అవ్వడం కంటే, రాజకీయంగా ఎమ్మెల్యే అయితే నాకిష్టం. 
 
నువ్వు (కల్యాణ్‌రామ్‌), మీ కుటుంబమైనా రాజకీయంలోకి రావాలని, ఉండాలని ఎందుకు అంటానంటే.. తెలుగుదేశం పార్టీ మీది. రామారావుగారి కుటుంబం నుంచి నీలాంటివాడు వస్తే ప్రజలు బాగుపడతారు. సమాజం బాగుపడుతుంది'  వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆ కార్యక్రమంలో కలకలం రేగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ వున్నాడా? చంపేసారా? పాకిస్తాన్ చీలిపోతుందా?

తిరుమల శ్రీవారిదే భారం అంటూ తలపై మోయలేని భారంతో మెట్లెక్కుతూ మహిళ (video)

జగన్ పాదయాత్ర 2.0.. దాదాపు 5వేల కిలోమీటర్ల ప్రయాణం.. 2029 ఎన్నికలకు కలిసొస్తుందా?

దిత్వా తుఫాను- నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు

మటన్ బిర్యానీ పెట్టలేదని తిరుపతమ్మ తల్లి భక్తులకు యాచకులు ముష్టిఘాతాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments