Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థనగ్నంగా హోళీ శుభాకాంక్షలు చెప్పిన హీరోయిన్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (11:26 IST)
సందర్భం ఏదైనా సరే అందాల ఆరబోతకు పూనమ్ పాండే ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. బట్టలు విప్పేసి నృత్యాలు చేయడం, బట్టలు విప్పేస్తానని ఆఫర్లు ఇవ్వడం ఈమెకు హాబీ అయిపోయింది. ఈ విధంగా చేసి ఆమె చాలాసార్లు వివాదాలపాలైంది కూడా. గతంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత తన ప్రియుడితో శృంగార వీడియోను లీక్ చేసి సంచలనంగా మారింది. ఇక ఇప్పుడు దగ్గర్లో హోళీ పండుగ వస్తున్న నేపథ్యంలో మరోసారి తన చేష్టలతో యూట్యూబ్ ఛానెల్‌లో హల్‌చల్ చేసింది.
 
2017లో హోళీ సమయంలో వివిధ రంగులలో తడిసిపోయిన హాట్ హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ నాతో హోళీ ఆడాలని ఉందా అంటూ ఆఫర్ కూడా విసిరింది ఈ అమ్మడు. మార్చి 19న నాతో హోళీ ఆడాలనుకునేవారు మధ్యాహ్నం 1 గంటకు నేను షేర్ చేసే వీడియోను చూడండంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, దీనికి తన పిరుదులు చూపిస్తూ ఉన్న ఫొటోను ట్యాగ్ చేసింది. 
 
ఈ ఏడాది బ్రాండ్ న్యూ హోళీ విడియో ఇక్కడ ఉంది. ఈ పోస్ట్‌తో పాటుగా మీకు హోళీ శుభాకాంక్షలు. ఈ లింక్‌ను చూసి ఆనందించండంటూ 2017 హోళీకి తీసిన వీడియోను పోస్ట్ చేసింది. 2017లో ఈ వీడియో పెట్టిన 24 గంటల్లోనే 360,635 వ్యూస్ సాధించింది, ఇక ఇప్పుడు మళ్లీ షేర్ చేయగా 27,80,957 వ్యూస్ వచ్చాయి. సాంకేతికపరంగా కూడా ఆ వీడియో చాలా ఆకట్టుకుంటోంది. 19వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల చేసే వీడియోలో ఏం చేస్తుందో మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments