Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య బికినీ ఫోటోలను షేర్ చేసిన భర్త...

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (22:28 IST)
పూజా రామచంద్రన్. ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే ఈమెను తెలుగు ప్రేక్షకులు బాగానే గుర్తు పడతారు. బిగ్ బాస్ షోతో మంచి పేరే తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలో మేల్ కంటెస్టెంట్లను ధీటుగా ఎదుర్కొంది పూజా. అలా బాగా ఫేమస్ అయ్యింది.
 
గత సంవత్సరం ఆమె జాన్ అనే యువకుడిని పెళ్ళి చేసుకుంది. పెళ్ళి తరువాత వీరిద్దరు తెగ ఎంజాయ్ చేశారు. విదేశాల్లో తిరుగుతూ హనీమూన్‌ను బాగానే ఎంజాయ్ చేశారు. అప్పట్లో పూజా రామచంద్రన్ తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోలు హాట్ హాట్‌గా కనిపించాయి. కానీ ఆమె మాత్రం తన ఇన్‌స్టాగ్రాంలో ఆ ఫోటోలను షేర్ చేయలేదు.
 
భర్త మాత్రం ఆ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చాడు. ఈ నెలలో వారి పెళ్ళి రోజు ఉంది. దీంతో జాన్ తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పెడుతూ ఐలవ్ యు డార్లింగ్ అని పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త అభిమానులు తెగ చూసేస్తున్నారు. వారిద్దరికీ పెళ్ళి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments